ఆ రెండు దానం చేస్తునంటూ రాఖి సావంత్ సంచలనం ?

Sunday, September 23rd, 2018, 01:30:46 AM IST

అప్పట్లో సంచలనాలకు మారు పేరు ఎవరయ్యా అంటే దేశం మొత్తం చెప్పే పేరు ఒక్కటే .. అదే రాఖి సావంత్ ? కాంట్రవర్సీ మాటలతో నానా దుమారం రేపిన ఈ అమ్మడికి సినిమాల్లో కంటే జనాల్లోనే ఎక్కువ క్రేజ్. చేసింది తక్కువ సినిమాలే అయినా రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ అమ్మడి బాటలోకి ఇప్పుడు చాలా మంది రావడంతో పాపం రాఖీ వెనకపడిపోయింది. తన క్రేజ్ తగ్గిందన్న ఆలోచనతో ఈ అమ్మడు పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ని విమర్శించడం మొదలు పెట్టింది. ఆమెలా నేను పోర్న్ సినిమాలు చేస్తానంటూ ఘాటు కామెంట్స్ చేసి, హాట్ హాట్ ఫోటోలు వదిలి మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. అయితే ఎదో ఒక దుమారం రేపకపోతే మరచిపోతారేమో అనుకుందో ఏమో తాజాగా మరో పెద్ద సంచలనానికి తేర లేపింది. అవయవ దానం చేయాలనీ ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య ఎక్కువ మంది అవయవ దానం చేస్తున్నారు కూడా. అవయవ దానం అంటే ఏమి ఉంటాయో .. ఏ ఏ అవయవాలో మీకు తెలిసే ఉంటుంది .. కానీ ఈ అమ్మడు మాత్రం తాను ఆ రెండు దానం చేస్తానంటూ చెప్పడంతో అందరు షాక్ అయ్యారు ? ఇంతకీ ఈమె ఏమి దానం చేస్తానని చెప్పిందో తెలుసా .. తన రెండు పై ఎద అందాలను ( బ్రెస్ట్ ) ని దానం చేస్తానని చెప్పడం వైరల్ గా మారింది. ఈమె కావాలనే ఇలాంటి ప్రకటన చేసిందని అంటున్నారు జనాలు. ఇప్పటికే సోనమ్ తన పై అందాలను అప్పట్లోనే సర్జరీ చేయించుకుందని ఇప్పుడు వాటిని దానం చేస్తే తీసుకునే వాళ్ళు ఉండొద్దంటూ నానా రచ్చ సాగుతుంది. అవయవాలు దానం చేస్తానంటే బాగుంటుంది కానీ మరి ఏడ అందాలను దానం చేస్తాననడం దారుణమని ఆమెకు మతి తప్పిందని మరి కొందరు అంటున్నారు. మరి ఈ అమ్మడు ముందు ముందు ఇంకేమి దానం చేస్తుందో అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.