ఈ సిట్టిబాబు .. గెట్టిగానె కొట్టేసాడు ?

Sunday, May 20th, 2018, 04:59:28 PM IST

ఈ చిట్టిబాబు మాటంటే .. మాటే .. ముందుగానే చెప్పినట్టు సంచలన విజయాన్ని అందుకోవడమే కాదు ఇండస్ట్రీ హిట్ కొట్టేసాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం 200 కోట్లకు పైగా వసూళ్లు అందుకుని టాలీవుడ్ ఆల్ టైం రికార్డ్ నమోదు చేసింది. నిన్నటితో ఈ సినిమా యాభై రోజులు పూర్తీ చేసుకోవడమే కాకుండా 125 కోట్ల షేర్ వసూలు చేయడం విశేషం. రామ్ చరణ్, సమంత జంటగా నటించిన ఈ సినిమా ఇప్పటికి కొన్ని థియేటర్స్ లో ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూనె ఉంది. రంగస్థలం యాభై రోజుల వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం.. షేర్ లలో ..
నైజాం – 28. 50 కోట్లు,
సీడెడ్ – 18. 20 కోట్లు,
ఉత్తరాంధ్రా – 13. 42 కోట్లు,
వెస్ట్ – 6. 40 కోట్లు,
ఈస్ట్ – 8. 01 కోట్లు,
గుంటూరు – 8. 60 కోట్లు,
కృష్ణా – 7. 03 కోట్లు,
నెల్లూరు – 3. 49 కోట్లు,
మొత్తగా తెలుగు రాష్ట్రాల్లో కలిపి – 93. 37 కోట్లు,
కర్ణాటక – 9. 40 కోట్లు,
రెస్ట్ అఫ్ ఇండియా – 2. 70 కోట్లు,
ఓవర్ సీస్ – 18. 01 కోట్లు,
ఓవర్ ఫ్లో – 2. 50 కోట్లు,
టోటల్ షేర్ ( ప్రపంచ వ్యాప్తంగా ) – 125. 99 కోట్లు.

  •  
  •  
  •  
  •  

Comments