ఫ్యామిలీతో కలిసి హాలిడే ఎంజాయ్ చేస్తున్న రవితేజ ?

Tuesday, June 12th, 2018, 11:56:28 AM IST

మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన నేను లోకల్ ఆశించిన స్థాయి సక్సెస్ కాలేదు .. దాంతో కాస్త బ్రేక్ తీసుకునేందుకు రవితేజ తన ఫ్యామిలీ తో కలిసి విదేశాలకు జాలీడేస్ కోసం వెళ్ళాడు. అక్కడ తన ఇద్దరు పిల్లలతో రవితేజ సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ మధ్య హీరోలు సినిమాల గ్యాప్ లో విదేశాలకు వెళ్లి రిఫ్రెష్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ఎక్కువగా మహేష్ బాబు వీలైనంత ఎక్కువసార్లు విదేశాలకు వెళ్లి వస్తుంటారు .. ఇప్పుడు అదే తరహాలు మాస్ రాజా రవితేజ కూడా ఫ్యామిలీ తో కలిసి జాలిగా వీకెండ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక అయన హీరోగా నటిస్తున్న అమర్ అక్బర్ ఆంటోని సినిమా కూడా ఓకే ఛేడ్యూల్ ని పూర్తీ చేసుకుంది. రెండో షెడ్యూల్ త్వరలోనే హైద్రాబాద్ లో మొదలు కానుంది. దాంతో పాటు తమిళ సూపర్ హిట్ తేరి రీమేక్ లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments