బ్రేకింగ్ : భారత్ లో మరోసారి రికార్డు బ్రేకింగ్ కేసులు నమోదు!

Sunday, May 31st, 2020, 10:33:58 AM IST

ఇప్పుడు ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే కరోనా విషయంలో దూసుకుపోతుంది. ప్రతీ రోజు ఊహించని స్థాయి లెక్కలతో రికార్డు రేంజ్ కేసులను నమోదు చేసుకుంటుంది. ఎప్పుడో లక్షకు పైగా ఆడతేసిన కేసులు మార్క్ ఇప్పుడు రెండు లక్షలకు అతి చేరువలో ఉంది.

గత 24 గాంతల్ నమోదు అయిన కేసుల వివరాల ప్రకారం మనదేశంలో మరోసారి రికార్డు శాయి కరోనా కేసులు నమోదు అయ్యినట్టు తెలుస్తుంది. గడిచిన 42 గంటల్లో ఏకంగా 8 వేల 380 కేసులు నమోదు అయ్యినట్టుగా నిర్దారణ చేసారు.

ఇప్పటి వరకు మన దేశంలో ఇదే అత్యధికం అట. దీనితో మన దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1 లక్ష 82 వేల 143 కు చేరుకుంది. ఇప్పటికే లాక్ డౌన్ 5 వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదని పెదవి విరుస్తున్నారు. ఇక ముందు మన దేశంలో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.