బాబోయ్ .. రెజినా ఇంతగా రెచ్చిపోయిందేమిటి ?

Friday, April 27th, 2018, 09:31:50 PM IST


అందాల భామ రెజినా కాసాండ్రా కు ఈ మధ్య పెద్దగా సినిమాలు లేవు. వరుస పరాజయాలతో కొత్త అవకాశాలు కరువయ్యాయి. లేటెస్ట్ హిందీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తమిళంలో ఒక్క సినిమాలో మాత్రమే చేస్తుంది. మాజీ హీరో కార్తీక్ తనయుడు గౌతమ్ కార్తీక్ హీరోగా తెరకెక్కిన మిస్టర్ చంద్రమౌళి త్వరలో విడుదలకు సిద్దమౌవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రెజినా ఓ రేంజ్ లో అందాలు ఆరబోసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాతో మళ్ళీ సౌత్ లో ఫామ్ లోకి రావాలని ఈ అమ్మడి ప్లాన్. అందుకే గ్లామర్ షో తో ఆకట్టుకుంది. తాజగా ఈ సినిమాకు సంబందించిన ట్రైలరే విడుదలైంది. ఈ ట్రైలర్ లో రెజినా రెచ్చిపోవడం చుసిన వాళ్లంతా బాబోయ్ .. రెజినా ఏమిటిలా రెచ్చిపోయిందని అనుకుంటున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ లో ఇదే టాపిక్ హైలెట్ గా నిలిచింది. అవునులే .. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోక తప్పదు మరి. లేదంటే మూట ముల్లె సర్దుకోవలసిందే. అని అనుకుందేమో .. అందుకె కాస్త గ్లామర్ డోస్ పెంచేసింది. కావాలంటే ఆ ట్రైలర్ పై మీరు ఓ లుక్ వేయండి.

  •  
  •  
  •  
  •  

Comments