పాపం వీరు మంత్రి పదవి ఆశించారు కానీ…

Friday, June 7th, 2019, 09:52:17 PM IST

దాదాపుగా పదేళ్ల కష్టం తరువాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీలో అధికారాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే జగన్ పార్టీ స్తాపించినప్పటినుండి కూడా జగన్ కి వెనకాలే వెన్నుదన్నుగా నిలిచి, పార్టీ బలోపేతానికి కారణమైనటువంటి నేతలు కొందరు జగన్ మంత్రి వర్గంలో ఎలాగైనా తమకు చోటు దక్కుతుందని ఎంతో ఆశపడ్డారు కానీ చివరికి వారికి ఆ ఎదురు చూపే మిగిలిందని చెప్పాలి…

జగన్ కేబినెట్‌లో మంత్రి పదవిని ఆశించి భంగపడ్డ నేతలు వీరే….

ఆర్కే రోజా – చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే
చెవిరెడ్డి భాస్కరరెడ్డి – చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే
ఆనం రామనారాయణ రెడ్డి – నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే
అంబటి రాంబాబు(కాపు) – గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే
శిల్పా కుటుంబం – కర్నూలు జిల్లా
ఎమ్మెల్యే తెల్లం బాలరాజు – పశ్చిమగోదావరి జిల్లా పోలవరం
శ్రీకాంత్ రెడ్డి – కడప జిల్లా రాయచోటి ఎమ్మెల్యే
కొరుముట్ల శ్రీనివాసులు – కడప జిల్లా రైల్వేకోడూరు ఎమ్మెల్యే
మర్రి రాజశేఖర్ – గుంటూరు జిల్లా