సడన్ షాక్.. సమంత, చైతు ల నిశ్చితార్థం నేడే..!

Sunday, January 29th, 2017, 01:00:28 PM IST

SAMANTHA-NAGACHAITANYA
టాలీవుడ్ ప్రేమ పక్షులు సమంత, నాగ చైతన్యలు సడెన్ షాక్ ఇచ్చారు.వీరిద్దరి ప్రేమ గురించి అందరికి తెలిసిన విషయమే. కాగా త్వరలో పెళ్ళికి కూడా సిద్దమవుతున్న ఈ జంట సడెన్ గా నిశితార్థం చేసుకుంటూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసారు. సమంత, నాగ చైతన్య ల నిశ్చితార్థం నేడు హైదరాబాద్ లో జరగనుంది. ఈ వివరాల్ని రహస్యంగా ఉంచారు.

గత కొంత కాలం గా సమంత, చైతు లు రిలేషన్ షిప్ లో ఉన్న విషయం తెలిసిందే.పూర్తి ప్రయివేటు కార్యక్రమంగా వీరి నిశ్చితత్రం జరగనుంది. ఈ కార్యక్రమానికి పరిమిత సంఖ్య లో సినీ రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.