అందుకేనా… సమంత ఈ గ్లామర్ షాకులు ?

Wednesday, September 27th, 2017, 06:37:43 PM IST

అందాల భామ సమంత వివాహం వచ్చే నెల 6, 7 తేదీల్లో జరగనున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా నాగ చైతన్య తో ఘాటు ప్రేమాయణం సాగించిన ఈ అమ్మడు ఇంత త్వరగా పెళ్లి చేసుకోవడం కూడా ఆమె ఫాన్స్ కు నచ్చడం లేదు .. ఎందుకంటే సమాంత దూరం అవుతుందని వాళ్ళ ఫీలింగ్ ? అయితే పెళ్లి తరువాత యధావిధిగా సినిమాలు చేస్తానని సామ్ క్లారిటీ ఇచ్చింది కూడా.. ? కానీ హీరోయిన్ కు పెళ్ళయిందంటే ప్రేక్షకులు అంతగా రిసీవ్ చేసుకోరన్న విషయం ఇంకా ఆమెకు తెలియదేమో !! ఇప్పటీకే చాలా మంది హీరోయిన్స్ కెరీర్ డల్లయ్యాక పెళ్లిళ్లు చేసుకుని సినిమాలకు దూరం అయ్యారు .. కానీ సమంత మాత్రం క్రేజీ ఆఫర్స్ ఉండగానే పెళ్లి చేసుకోవడం షాకిస్తుంది !! అయితే ఈ మధ్య ఈమె ఎన్నడూ లేని విధంగా హాట్ హాట్ గా ఫోటో షూట్ లు ఇస్తూ షాకుల మీద షాకులు ఇస్తుంది. తాజాగా రెచ్చిపోయి మరి అందాలు ఆరబోసింది .. సడన్ గా సమంత ఇలా మారడానికి కారణం ఉంది .. అదేమిటో తెలుసా .. ఇప్పుడు హాట్ హాట్ గా అందాలు ఆరబోస్తే పెళ్లి తరువాత కూడా అవకాశాలు వస్తాయని ఇలా ఓ చిన్న ట్రయిల్ వేసింది … ఒక్కసారిగా సమంత అందాల ఆరబోత చుసిన జనాలు మాత్రం .. వామ్మో .. సమంత ? అంటూ షాక్ అవుతున్నారు !!

Comments