షాక్ .. షాకింగ్ ఫోటో లీక్ .. రిప్లై ఇచ్చిన సమంత ?

Sunday, July 29th, 2018, 07:30:48 PM IST

తాజాగా సమంతకు సంబందించిన ఓ షాకింగ్ ఫోటో ఒకటి లీక్ అయింది. సోషల్ మీడియాలో హల్చల్ ఆయన ఆ ఫోటో అక్కడ .. ఇక్కడ చేరి చివరికి సమంత దగ్గరకు వచ్చింది. ఆ ఫోటోను చూసి షాక్ అయినా సమంత చాలా కూల్ గా తీసుకుంది. ఆ ఫోటోను షేర్ చేస్తూ వారం రోజుల క్రితమే మేమిద్దరం విడిపోయాం .. ఈ ఫోటో ఎలా లీక్ అయిందో తెలియదు .. మాది తోలి చూపు ప్రేమాంటూ కామెంట్ పెట్టింది. ఇంతకీ ఆ ఫొటోలో ఉన్నది ఏమిటో తెలుసా .. ఓ యువకుడు సమంత ను పెళ్లి చేసుకున్నట్టు దిగిన మార్ఫింగ్ ఫోటో అది. అల్లు అర్జున్ అడిక్ట్ అనే ట్విట్టర్ అకౌంట్ లో ఆ ఫోటోను షేర్ చేస్తూ .. ఏంటిది అంటూ ఓ కామెంట్ వచ్చింది. ఆ పోస్ట్ ను చేసిన వాళ్లంతా షాకై దాన్ని సమంతకు చేరేదాకా షేర్ చేసారు. ప్రస్తుతం ఈ రెండు ట్విస్ట్ సోషల్ మీడియా లో ఆసక్తి రేపుతున్నాయి. కావాలంటే ఆ ఫోటో పై ఓ లుక్ వేయండి.

  •  
  •  
  •  
  •  

Comments