కొత్త అందాలతో పిచ్చెక్కిస్తున్న శర్వానంద్ హీరోయిన్ !!

Wednesday, December 28th, 2016, 10:33:41 PM IST

seerat-kapoor
శర్వానంద్ హీరోగా ఆ మధ్య వచ్చిన ”రన్ రాజా రన్” సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సీరత్ కపూర్ గుర్తుందిగా .. ఆ సినిమాతో గ్లామర్ ఫీస్ట్ అందించిన ఈ భామకు ఆ తరువాత రెండు మూడు తెలుగు సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది. ఆ తరువాత తమిళంలో కూడా సినిమాలు చేసిన ఈ భామకు తెలుగులో చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ ఇవ్వలేదు. దాంతో వెండితెరపై వెలగాలని కోరికకు బ్రేక్ పడింది. అయినా గ్లామర్ ఫీల్డ్ లో గ్లామర్ ను ఆరబోసి అవకాశాలు పట్టేయాలనే ఆలోచన ఈ అమ్మడికి ముందునుండే ఉంది .. అందుకే ఇప్పుడు రెట్టింపు స్పీడ్ తో తన గ్లామర్ డోస్ తో ఆకట్టుకునే ప్లాన్ చేస్తుంది. ప్రస్తుతం నాగార్జున హీరోగా నటిస్తున్న ”రాజుగారి గది 2” లో నటిస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. ఆ విషయం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి సీరత్ లేటెస్ట్ గా మరో గ్లామర్ టచ్ తో రెచ్చిపోయింది. ఈ ఫోటోలు చుసిన వారందరు షాక్ అవుతున్నారు. శీరత్ గ్లామర్ దెబ్బకు అవకాశాలు క్యూ కట్టడం ఖాయం అని అంటున్నారు ఆ ఫోటోలు చుసిన జనాలు.

  •  
  •  
  •  
  •  

Comments