పడి పడి లేచే మనసు అంటున్న శర్వానంద్ ?

Monday, March 5th, 2018, 09:15:42 PM IST


భిన్నమైన సినిమాలతో వరుసగా విజయాలు అందుకుంటున్న శర్వానంద్ తాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కతున్నా ఈ సినిమాలో శర్వానంద్ విలక్షణ పాత్రలో కనిపిస్తాడట. తాజాగా ఈ సినిమా టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు తెలిసింది. ఇంతకి టైటిల్ ఏమిటో తెలుసా.. పడి పడి లేచే మనసు. ఈ టైటిల్ కి సంబందించిన ఫస్ట్ లుక్ రేపు విడుదల కానుంది. సాయి పల్లవి హీరోయిన్ గా నటించే ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలనే ఉద్దేశంలో ఉన్నారు.