బికినిలో షాకిస్తున్న టివి నటి ?

Wednesday, April 25th, 2018, 03:36:49 PM IST

ఈ మధ్య గ్లామర్ భామల బికినీ ట్విస్ట్ ప్రేక్షకులకు షాకిస్తున్న విషయం తెలిసిందే. కేవలం సినిమా తారలే కాకుండా ఇప్పుడు బుల్లితెర నటీమణులు కూడా బికినీ ట్రీట్ కు సిద్ధం అంటున్నారు. తాజగా టివి నటి శిబాని దండేకర్ బికినిలో షాకిచ్చింది. ప్రస్తుతం ఆమె బికినిలో ఇచ్చిన పోజులు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. శిబాని దండేకర్ ఎవరా ? అని షాక్ అవుతున్నారా .. ఆమె క్రికెట్ ని ఫాలో అయ్యే ప్రేక్షకులకు బాగా తెలుసు. నటిగా, యాంకర్ ఆ మంచి క్రేజ్ తెచ్చుకున్న శిబాని బికినీ సొగసులపై మీరు ఓ లుక్ వేయండి.

  •  
  •  
  •  
  •  

Comments