బాబోయ్ .. లైవ్ లో సన్నీ అందాలు.. రెడీగా ఉండండి ?

Wednesday, October 18th, 2017, 11:41:56 AM IST

బాలీవుడ్ హాట్ భామ సన్నీ లియోన్ అందాలకు ఫిదా అవ్వని ప్రేక్షకుడు ఎవరు ఉండరు ..సెక్స్ బాంబ్ గా ఆమె హాట్ హాట్ అందాలు రసిక హృదయాలను పిచ్చెక్కిస్తాయి. ఇక సన్నీ మనకు దగ్గరగా వచ్చిందంటే ఊహించడం కష్టం కదా ..తాజాగా కేరళలో ఆమె క్రేజ్ ఎలా ఉంటుందో చూసాం .. అది మళ్ళీ రిపీట్ కానుందా అంటే అవుననే అనాల్సి వస్తుంది .. ఎందుకంటారా .. సన్నీ హైద్రాబాద్ లో లివ్ షో ఇవ్వనుంది ? ఈ నెల 27న ఈ లైఫ్ షో జరగనుంది. రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకతంలో తెరకెక్కుతున్న గరుడ వేగా సినిమాలో సన్నీ లియోన్ ఓ స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే .. ఈ సినిమా ఆడియో వేడుకలో సన్నీ లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తుందట !! ఆ సినిమాలోని సాంగ్ తో పాటు తెలుగులో టాప్ ఐటెం సాంగ్స్ ని కూడా పర్ఫార్మెన్స్ చేస్తుందట ? సో మరి సన్నీ హాట్ అందాలను లైఫ్ చూడడానికి రెడీ అవ్వండి .