బాబోయ్..రీ ఎంట్రీ ఇచ్చిన సూచి లీక్స్ ..?

Wednesday, January 24th, 2018, 03:05:38 PM IST


సూచి లీక్స్ .. గత ఏడాదిలో కోలీవుడ్ లో సంచలనాం రేపిన ఈ అంశం .. తాజగా మళ్ళీ రీ ఎంట్రీ కి రెడీ అయింది. అప్పట్లో కొంతమంది హీరోయిన్స్ కి సంబందించిన న్యూడ్ ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసి పెద్ద దుమారం రేపిన సింగర్ సుచిత్ర కు సంబందించిన ట్విట్టర్ అకౌంట్ ద్వారా మళ్ళీ నేను వస్తున్నాను .. మీకు ఏ హీరోయిన్ న్యూడ్ ఫొటోలో కావాలో చెప్పండి అంటూ కామెంట్ పెట్టి ట్విట్టర్ లో పోస్ట్ చేయడం సంచలనం రేపుతోంది. ఇప్పటికే సుచిత్ర వ్యవహారం పై తమిళ పరిశ్రమ తలలు పట్టుకుంటున్న నేపథ్యంలో సూచి లీక్స్ మళ్ళీ ఎంట్రీ ఇవ్వడం తో ఇక ముందు ఇంకెలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో అని షాక్ అవుతున్నారు సినీ జనాలు. అయితే సింగర్ సుచిత్ర కు చెందినా ట్విట్టర్ అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేసారంటూ గతంలో సుచిత్ర పోలీసులుకు పిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహరమ్ తరువాత సుచిత్ర కోలీవుడ్ లో కనిపించలేదు. అయితే ఏడాది గ్యాప్ తరువాత మళ్ళీ వస్తుండడంతో అందరిలో టెన్షన్ పట్టుకుంది.