బంద్ ముగిసింది .. షూటింగ్స్ మొదలు పెట్టిన కోలీవుడ్ ?

Saturday, April 21st, 2018, 04:18:13 PM IST

తమిళనాడు లో గత 48 రోజులుగా సినిమా రంగం బంద్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. డిజిటల్ ప్రొవైడర్స్ విషయంలో వచ్చిన సమస్యల పరిష్కారం దిశగా కోలీవుడ్ లోని 24 క్రాఫ్ట్స్ బంద్ పాటించారు. ఏకంగా 48 రోజుల పాటు సాగిన ఈ దీక్ష ఈ రోజుతో ముగియడంతో 24 క్రాప్స్ మళ్ళీ విధుల్లో చేరాయి. ప్రభుత్వం చొరవతో సినిమా పెద్దలు డిజిటల్ ప్రొవైడర్స్ తో జరిపిన చర్చలు సఫలం కావడంతో మళ్ళీ షూటింగ్స్ మొదలు పెట్టారు. తాజగా హీరో సూర్య నటిసున్న సెల్వరాఘవన్ చిత్రం షూటింగ్ జరుపుకుంది.

  •  
  •  
  •  
  •  

Comments