హాట్ పిక్స్ : అయ్యారే శ్రీయా..కుర్రాళ్లు ఏమైపోతారో..!

Sunday, January 7th, 2018, 02:28:52 PM IST

అందం అందరి హీరోయిన్లకు ఉంటుంది. కానీ వాలు చూపులతోనే కుర్రాళ్ళ గుండెల్ని తొలిచేయడంలో మాత్రం శ్రీయ తరువాతే ఎవరైనా. దశబ్దకాలంగా శ్రీయ సౌత్ లో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతోంది. అందం అభినయం అన్ని సమపాళ్లలో ఉన్న నటి ఈమె. 35 ఏళ్ల వయసులోనూ శ్రీయ చూపుల్లో మత్తు, అందాలలో వాడి తగ్గడం లేదు.

అందుకే ఏజ్ పెరుగుతున్న కొన్ని అవకాశాలు శ్రీయ ని వెతుక్కుంటూ వస్తున్నాయి. ఓ ఫోటో షూట్ లో భాగంగా శ్రీయ తన గ్లామర్ వేడిని, చూపుల్లోని వాడిని మరో మారు బయట పెట్టింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. శ్రీయ ధరించిన డ్రెస్ ఒక ఎత్తైతే.. శ్రీయ ఇచ్చిన అద్భుతమైన ఫోజులు మరో ఎత్తు. ప్రస్తుతం ఈ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.