గ్లామర్ డోస్ పెంచుతున్న .. బాలయ్య హీరోయిన్ ?

Wednesday, January 25th, 2017, 11:53:59 AM IST

shriya
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న హాట్ భామ శ్రియ కు ఈ మధ్య కెరీర్ బాగా వెనక్కి వెళ్ళింది. ఇక గ్లామర్ డోస్ పెంచి చేసిన సినిమాలు కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. దాంతో సినిమా ఛాన్సులు కూడా రావడం లేదు .. లేటెస్ట్ గా బాలకృష్ణ సరసన ”గౌతమీపుత్ర శాతకర్ణి” లో వశిష్టా దేవి గా నటించి ఆకట్టుకున్న ఈ అమ్మడు మళ్ళి టాలీవుడ్ పై ఫోకస్ పెట్టినట్టుంది. అందుకే ఈ సినిమా తరువాత గ్లామర్ లుక్ లో ఫోటో షూట్ ని ఇచ్చింది. గ్లామర్ టచ్ తో కొత్త లుక్ లో హీటేక్కిస్తున్న శ్రియ ఫోటోలు చేస్తుంటే మళ్ళీ టాలీవుడ్ లో బిజీ అవ్వడం ఖాయం అని అనిపిస్తుంది. గౌతమీపుత్ర సినిమాలో హిట్ ని తన ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు తప్పకుండా మరిన్ని సినిమాల్లో మెరవడం ఖాయం ఏమంటారు !