బాబోయ్ .. శ్రియ లో ఇంకా హీట్ తగ్గలేదుగా ?

Monday, October 30th, 2017, 02:13:08 PM IST

గ్లామర్ భామగా దశాబ్దకాలంగా సౌత్ ప్రేక్షకులను తన అందచందాలతో ఆకట్టుకున్న శ్రియ కొంత గ్యాప్ తరువాత సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టింది. పెళ్లి వయసు దాటిపోతున్న కూడా ఆమె ద్రుష్టి ఇంకా సినిమాలపైనే ఉంది. ఇప్పటికే మళ్ళీ గ్లామర్ పాత్రల్లో ఆకట్టుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్న ఈ అమ్మడు తాజాగా బికినిలో షాక్ ఇచ్చింది. శ్రియ బికినిలో చుసిన జనాలకు నిద్దర పట్టకుండా చేస్తుంది. అసలే రొమాంటిక్ భామ పైగా ఆరబోసిన అందాలు చూడాలంటే రెండు కళ్ళు చాలవేమో కదా !! ప్రస్తుతం శ్రియ ఇండోనేషియా లోని బాలి దీవుల్లో ఎంజాయ్ చేస్తుంది. అంటే ఆమె ఒక్కతే ఎంజాయ్ చేస్తుందా ? లేకా బాయ్ ఫ్రెండ్ తోనా అన్నది పక్కన పెడితే ప్రస్తుతానికి ఆ ఫొటోల్లో మాత్రం శ్రియ ఒక్కతే కనిపిస్తుంది మరి. టూ పీస్ బికినిలో సముద్రం లో ఈదుతుంటే మత్సకన్య గా ఆమె హొయలు అదిరిపోతున్నాయి. ఇప్పటికే తరగని గ్లామర్ తో శ్రియ రసిక హృదయాలను పిచ్చెక్కిస్తూనే ఉంది మరి !! కావాలంటే ఆ ఫోటోలపై మీరు ఓ లుక్ వేయండి !!