బిగ్ బ్రేకింగ్ : జగన్ ప్రభుత్వంపై సుజనా సంచలనం.!

Saturday, August 17th, 2019, 01:43:33 PM IST

ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వారి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ కంటే అసలు ఖాతా కూడా తెరవని బీజేపీ మాత్రం పెద్ద ఎత్తునే టార్గెట్ చేస్తూ వస్తుంది.రాబోయే ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతూ ముందుగా తెలుగుదేశం పార్టీను టార్గెట్ చేసుకొని ఆ పార్టీను దాదాపు కూల్చేసి స్థాయికి తీసుకువచ్చేసారు.ఆ పార్టీకు సంబంధించిన కీలక నేతలు అయినటువంటి సుజనా చౌదరి,టీజీ వెంకటేష్ మరియు సీఎం రమేష్ లు వంటి వారిని తమ పార్టీలోకి లాక్కున్నారు.

ఇక వీరిలో మాత్రం సుజనా చౌదరి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాన్ని మరియు సీఎం జగన్ ను పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తూ వస్తున్నారు.తాజాగా జగన్ ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపుతూ కొన్ని సంచలన కామెంట్స్ చేసారు.ఎకనామికల్ గా కొత్తగా జగన్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఇసుక పాలసీ సహా ఇతర పాలసీలను కూడా దెబ్బ తీసారని ఇందులో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయ్యారని వ్యాఖ్యానించారు.ఎకనామికల్ గా అభివృద్ధి ఉంటేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని ఇలాంటివి అన్ని చెయ్యడంలో కొత్త ప్రభుత్వం పై సంచలన కామెంట్స్ చేసారు.