ఈమె కూడా రాందేవ్ బాబాలా బట్టలే వేసుకోదట !!

Tuesday, September 27th, 2016, 03:03:10 PM IST

th
ఏంటి .. టైటిల్ వినగానే అంత ఆసక్తి కలిగింది మీలో ? ఇంతకీ ఎవరా భామ .. ఏమాకథ అంటే. అప్పట్లో బిగ్ బాస్ షో లో నానా హంగామా చేసి సంచలనం రేపిన సోఫియా హయత్ గుర్తుందిగా.. ఆమె ఈ మధ్య అన్ని వదిలేసి సన్యాసం తీసుకున్న విషయం తెలిసిందేగా !! సన్యాసం తీసుకున్నా కూడా ఈమెకు జనాల్లో క్రేజ్ పెంచుకోవాలనే ఆశ మాత్రం తగ్గడం లేదు. లేటెస్ట్ గా యోగ గురువు రామ్ దేవ్ బాబాలా తాను కూడా బట్టలే వేసుకోనని చెబుతుంది? ఈమె బట్టలు వేసుకోకుంటే ఇంకా ఏమైనా ఉందా !! కొంపలు కొల్లేరు అవ్వవు !! మొత్తానికి సోఫా హయత్ వాలకం చూస్తుంటే ఈమె కావాలనే ఇలా సన్యాసినిగా మారినట్టు అనిపిస్తుంది. సన్యాసినిగా మారితే అన్ని మూసుకుని .. తన భక్తి ధ్యానం ఎదో తానూ చేసుకోక .. ఇలాంటి సంచలనం రేపే మాటలు, చేతలు ఎందుకు చెప్పండి. మరి రామ్ దేవ్ బాబాల తాను కూడా బట్టలు వేసుకోనంటూ ఇలాంటి ఘాటు ఫోటోలు విడుదల చేస్తే ఎలా!! ఏది ఏమైనా సోఫియా చెప్పింది చాలా బాగుందని అనేవారు చాలా మందే ఉన్నారండోయ్ ?

  •  
  •  
  •  
  •  

Comments