ఫోటో టాక్ : రిసార్ట్ లో హాట్ హాట్ గా సోనమ్ !

Wednesday, November 8th, 2017, 09:25:46 PM IST

బాలీవుడ్ లో నాజూకు నడుము సిందరి అంటే వెంటనే గుర్తుకు వచ్చేసి సోనమ్ కపూర్. ఫోటో షూట్, మ్యాగజైన్ కవర్ లపై కాస్త ఎక్కువ గ్లామర్ నే సోనమ్ కపూర్ ఒలకబోస్తుంది. సోషల్ మీడియాలో కూడా ఈమె హడావిడి ఎక్కువే. సోనమ్ కపూర్ అందరి హీరోయిన్ల లాగా వరుస పెట్టి సినిమాలు చేసేయదు. సెలెక్టెడ్ మూవీస్ ని మాత్రమే ఎంచుకుని నటిస్తుంది. ఇప్పుడు మాత్రం కాస్త జోరుపెంచేసింది. వరుసగా మూడు చిత్రాలతో సోనమ్ కపూర్ బిజీ అయింది. ఓ చిత్ర షూటింగ్ విరామంలో ఇలా కొబ్బరి బొండం తాగుతూ హాట్ గా రిలాక్స్ అవుతోంది.సంజయ్ దత్ బయోపిక్ లో నటిస్తున్న సోనమ్, అక్షయ్ కుమార్ హీరోగా రూపొందుతున్న ప్యాడ్ మాన్ లో కూడా నటిస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments