రజని కూతురు విడాకులు తీసుకుంటుందా ?

Friday, September 16th, 2016, 01:39:03 PM IST

soundarya
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజని కాంత్ కూతురు విడాకులు తీసుకుంటుందనే న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ లో సంచలనం రేపుతున్నాయి. రజని కూతురు సౌదర్య కోర్టులో విడుదకుల కోసం అప్లై చేసిందట? ఆ వివరాల్లోకి వెళితే .. సౌదర్యం చెన్నై కి చెందిన అశ్విన్ కుమార్ అనే వ్యాపారవేత్తతో ఆరేళ్ళ క్రిందట వివాహం జరిగింది. ఆ తరువాత బాగానే ఉన్న ఈ జంట మధ్య మనస్పర్థలు తలెత్తాయని తెలిసింది. దాంతో ఇద్దరు విడిపోవాలని ఫిక్స్ అయ్యారట !! ఫ్యామిలీ కోర్టులో సౌందర్య విడాకుల కోసం అప్లై చేసిందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సౌదర్యం భర్త ఎదో ఆపరేషన్ నిమిత్తం అమెరికా వెళ్లాడని, అక్కడనుండి రాగానే విడాకులు తీసుకుంటారట !! ఇక సౌందర్య ఇప్పటికే ”కొచ్చడయాన్” అనే సినిమా తీసింది, మరో వైపు ప్రొడక్షన్ కంపెనీ కూడా పెట్టింది. అయితే ఈ విడాకులకు సంబందించిన కారణాలు మాత్రం తెలియరాలేదు ?