సోషల్ టాక్: స్పైడర్ – మురుగదాస్ మరో సారి తన మేజిక్ చూపించాడు!

Wednesday, September 27th, 2017, 01:00:51 PM IST

సూపర్ స్టార్ మహేశ్ నటించిన స్పైడర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు రిలీజ్ అయ్యింది. మురుగదాస్ దర్సకత్వంలో సరికొత్త కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా. అద్బుతమైన కథనంతో థ్రిల్లర్ రేంజ్ లో ఉందనే మాట వినిపిస్తుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో స్పైడర్ ప్రీమియర్ షోలు పడ్డాయి. ఇప్పుడు ఈ సినిమాపై సోషల్ మీడియాలో అభిమానులు, ప్రేక్షకులు చిత్రం గురించి వారి వారి అభిప్రాయం పంచుకుంటున్నారు. మరి సోషల్ మీడియాలో స్పైడర్ సినిమా మీద లైవ్ టాక్ ఎలా ఉందో మీరు ఓ సారి చూడండి.

 


Comments