శ్రీరెడ్డి మరో బాంబ్ .. హోమో సే * లున్నారంటూ కామెంట్స్ ?

Saturday, May 5th, 2018, 09:47:47 AM IST

ప్రస్తుతం టాలీవుడ్ లో పలు సంచలనాలు రేపుతున్న శ్రీ రెడ్డి తాజగా మరో బాంబు వేసింది .. టాలీవుడ్ లో హోమో సెక్సువల్స్ ఉన్నారంటూ పెద్ద బాంబు వేసింది. ఇప్పటికే శ్రీ రెడ్డి కాస్టింగ్ కౌచ్ పై పలు వివాదాలు రేపిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించాలంటూ ఫిలిం ఛాంబర్ దగ్గర అర్థనగ్న ప్రదర్శన కూడా చేసింది. సినిమా రంగంలో అమ్మాయిలపై లైంగిక వేధింపులు చేసేవారు ఎక్కువే ఉన్నారంటూ కామెంట్ చేసిన శ్రీరెడ్డి ఈ మధ్య కాస్త సైలెంట్ అయింది .. పవన్ కళ్యాణ్ ఇష్యు .. ఆ తరువాత సినీ పెద్దల మీటింగ్ తో శ్రీ రెడ్డి ని అటు టివి మీడియా కూడా పెద్దగా ఫోకస్ చేయడం లేదు .. దాంతో శ్రీ రెడ్డి తాజాగా సోషల్ మీడియాలో టాలీవుడ్ లో హోమోసెక్సువల్స్ ఉన్నారంటూ కామెంట్ చేయడం మరో సంచలనానికి దారి తీసింది. కొందరు దర్శకులు తన దగ్గర ఉన్న అసిస్టెంట్ లు, చిన్న చితక ఆర్టిస్టులతో హోమో సెక్సువల్స్ చేస్తున్నారని పేర్కొంది. ఇది కావాలని ఎవరినో టార్గెట్ చేసి ఈ కామెంట్ చేసి ఉంటుందని అంటున్నారు సినీ జనాలు.