శ్రీదేవి పెదవికి ఏమైందబ్బా .. చీమ కుట్టిందా ?

Thursday, January 25th, 2018, 01:44:39 PM IST


అలనాటి అందాల తార శ్రీదేవి అంటే ఇప్పటికి ప్రేక్షకుల్లో ఎంతో అభిమానం ఉంది. ఆమె అందానికి దాసోహం అవ్వని ప్రేక్షకుడు ఉండరు. తాజాగా ఆమె మోహన్నీ చూసినవారు షాక్ అవుతున్నారు ? బాబోయ్ ఏంటి శ్రీదేవి ఇలా మారింది ? అని .. ఇంతవరకు ఆమెను ఎప్పుడు చూడని విధంగా ఉంది .. మొహం ఉబ్బిపోయి.. పెదవులు వాచిపోయి కనిపించడంతో .. శ్రీదేవి మరోసారి సర్జరీ చేయించుకుంది అన్న విషయం అర్థం అవుతుంది. తాజాగా వసంత పంచమి సందర్బంగా దర్శకుడు అనురాగ్ బసు ఇంట్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీదేవి ని చూసి అక్కడి జనాలు షాక్ అయ్యారు ? ఈ విషయం పై ఆమెని అడిగిన ఎలాంటి సమాధానం చెప్పలేదట. గతంలో శ్రీదేవి ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది .. ఇప్పుడు కూడా ఆమె మళ్ళీ సర్జరీ చేయించ్చుకున్నాడని టాక్ . అయితే ఈ విషయం పై ఆమె క్లారిటీ ఇస్తూ సర్జరీ ఏమి కాదు నేను పవర్ యోగ చేస్తాను .. వారంలో నాలుగు రోజులు టెన్నిస్ ఆడతాను వాటివల్ల శరీరంలో పలు మార్పులు చోటు చేసుకుంటాయి అని చెప్పిందట ? అయినా టెన్నిస్ రోజు ఆడితే మొఖం మాత్రమే మారుతుందా చెప్పండి .. అని గుసగుసలు వినిపిస్తున్నాయి.