బాబోయ్ .. ఇంత వయసులోకూడా తరగని గ్లామరా ?

Tuesday, January 31st, 2017, 10:42:48 AM IST

sridevi-ho
ఊరికే అన్నారా .. అందాల భామ అని !! నాలుగు దశాబ్దాలకు పైగా ప్రేక్షకులను తన అంద చందాలతో ఆకట్టుకున్న అందాల భామ శ్రీదేవి అంటే ఇష్టపడని సినిమా ప్రేక్షకుడు ఉండదు. శ్రీదేవి అందానికి ఫిదా అయి ఆమెను ప్రేమించిన వారి లిస్టు కూడా పెద్దదే .. ఇక బాలీవుడ్ లోకి వెళ్లిన తరువాత శ్రీదేవి హీరోయిన్ గాను ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది .. పెళ్లి చేసుకుని సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ అమ్మడు ఈ మద్యే సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే.. లేటెస్ట్ గా సుబ్బరామిరెడ్డి మనవాడి పెళ్ళికి హాజరైన శ్రీదేవి ని చూసి అందరు షాక్ అయ్యారు .. బాబోయ్ ఏంటి శ్రీదేవి ఇంత గ్లామర్ గా ఉంది అని .. నేటి హాట్ హీరోయిన్స్ కు సైతం పోటీ ఇచ్చేలా ఎక్కడ తరగని గ్లామర్ తో పిచ్చెక్కించింది ? యాభై దాటినా ఈ వయసులో కూడా శ్రీదేవితో మెరుపులు ఎక్కడ తగ్గలేదని టాక్ అక్కడికి వచ్చిన వాళ్లలో వినిపించింది. అందంతో పాటు పిచ్చెక్కించే గ్లామర్ ను ప్రదర్శిస్తూ అందరి మనసులను మరోసారి దోచేసింది. మరి శ్రీదేవి గ్లామర్ లుక్ పై మీరు ఓ లుక్ వేసి .. ”అమ్మ బ్రహ్మ దేవుడో .. కొంప ముంచినావురా .. ఇంత గొప్ప సొగసును ఏడ దాచినావురో” అంటూ సాంగ్ వేసుకోండి ?