వాళ్లకు పెళ్లికాని హీరోయిన్సే కావాలంటున్న షారుఖ్ ?

Wednesday, January 25th, 2017, 11:58:27 AM IST

srk
ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ? అసలు అయన ఎందుకలా అన్నాడు అంటే .. ఇండియన్ ప్రేక్షకులకు పెళ్లయిన హీరోయిన్స్ అంటే నచ్చరు .. వారికీ పెళ్లి కానీ హీరోయిన్స్ అంటేనే చాలా ఇష్టం అని హాలీవుడ్ లో అలా కాదు అక్కడ ఏంజలీనా జోలీ , కెమెరాన్ డియాజ్ , జూలియా రాబర్ట్ , రోసముంద్ పీక్ , కేట్ విన్స్లెట్, ఎవ మెండిస్, మేగాన్ ఫ్యాక్స్ , నటాలియా పోర్ట్మన్, ఇలా ఏ హీరోయిన్ ని తీసుకున్న పెళ్లి చేసుకుని ఇద్దరు ముగ్గురు పిల్లలకు తల్లులైన వాళ్ళు కూడా హాలీవుడ్ లో హాట్ హీరోయిన్స్ గా ఇమేజ్ తెచ్చుకున్నారు, కానీ ఇక్కడ అలా కాదు హీరోయిన్ పెళ్లి చేసుకుందంటే .. అంటి గా భావిస్తారు .. ఆమెకు హీరోయిన్ గా కాకుండా అక్క పాత్రలో , అత్తా పాత్రలో అవకాశాలు వస్తాయి .. అందుకే నా రాయిస్ సినిమాలో కూడా పెళ్లి కానీ అమ్మాయిని హీరోయిన్ గా పెట్టుకున్నా అని ఓ ప్రశ్నకు సమాధానం గా చెప్పాడు. నిజమే ఇండియన్ ప్రేక్షకులకు కుర్ర హీరోయిన్సే కావాలి .. పెళ్ళయితే ఆమె కెరీర్ కష్టం.