మోడీ దెబ్బకు..షాక్ అయిన టాలీవుడ్ స్టార్ హీరో ?

Friday, November 11th, 2016, 10:20:30 PM IST

modi
మోడీ తీసుకున్న నిర్ణయం…దేశాన్ని ఓ ఊపు ఊపేస్తోంది. ఇప్పటికే దేశమంతటా .. నానా హంగామా నడుస్తుంది. ఇక పాత నోట్లను మార్చే పనిలో ప్రజలు నానా పాట్లు పడుతున్నారు? మరి బ్లాక్ మని ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంటుందో .. ? కదా. లేటెస్ట్ గా ఈ విషయంలో ఓ తెలుగు టాప్ హీరో కి పిడుగు పడ్డట్టయింది? ఇప్పటికే రియల్ ఎస్టేట్ లో బాగా డబ్బు సంపాదించిన అయన దగ్గర కోట్లకు కోట్లు బ్లాక్ మనీ ఉందని తెలిసింది? అంత డబ్బును మార్చడం మాములు విషయం కాదు !! అందుకే ఆ హీరోగారు తెగ టెన్షన్ పడుతున్నాడని వార్తలు వస్తున్నాయి !! ఇంతకి ఆ హీరో ఎవరనే విషయం ప్రస్తుతానికి సస్పెన్సే ? మోడీ నిర్ణయానికి లోలోపల కుములిపోతున్నా బయటికి మాత్రం మోడీ మంచి నిర్ణయం తీసుకున్నాడని తెగ పొగిడేస్తున్నాడట !! ఇంతకీ ఆ హీరో ఎవరనే దిశగా అందరు ఆలోచనలో పడ్డారట !!