అమరావతిని అంగుళం కూడా కదిలించలేరు.. సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు..!

Saturday, July 4th, 2020, 02:59:26 AM IST


ఏపీ రాజధాని అమరావతిని అంగుళం కూడా కదిలంచలేరని దీనిపై కేంద్రం స్పదించే సమయం ఇంకా రాలేదని దీనిపై కేంద్రం సరైన సమయంలో స్పదిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపాడు.

అయితే ప్రైవేట్ వ్యవహారంలో భాగంగానే నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను కలిసానని చెప్పుకొచ్చారు. వ్యక్తులు వేరు, వ్యవస్థలు వేరు విషయం వైసీపీ నాయకులు గుర్తుంచుకోవాలని సూచించారు. ఇక వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయం ఆపార్టీ అంతర్గత వ్యవహారమని అన్నారు.