తన బయోపిక్ ఆ హీరోయిన్ చేయాలంటున్న సన్నీ?

Wednesday, December 28th, 2016, 10:27:23 PM IST

sunny-leone
ఈ పోర్న్ పాప కోరికలకు అడ్డు .. అదుపు లేకుండా పోయింది .. లేకుంటే .. అసలే పోర్న్ స్టార్ . పైగా బాలీవుడ్ లో కూడా హాట్ ఐటెం గర్ల్ గా ఇమేజ్ తెచ్చుకుంది!! అలాంటి పోర్న్ పాప కోరిక వింటే నిజంగా మీరే షాక్ అవుతారు? ఇంతకీ ఆమే కోరిక ఏమిటో తెలుసా .. బాలీవుడ్ లో తన బయోపిక్ సినిమా చేస్తే … బాలీవుడ్ క్రేజీ భామ విద్యాబాలన్ నటిస్తే బాగుంటుందని సలహా ఇస్తుంది? ఏంటి వినగానే మీరందరు షాక్ అవుతున్నారు కదా !! ప్రస్తుతం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న ”రాయిస్” చిత్రంలో ఓ పాత్రతో పాటు ఓ స్పెషల్ సాంగ్ చేసే ఛాన్స్ కొట్టేసింది. నేను సినిమాల్లో నటించేందుకు ఎలాంటి షరతులు పెట్టుకోలేదని చెబుతున్న ఈ భామకు తన జీవిత కథ సినిమాగా తీయాలని ఎందుకు అనిపించిందో ఏమో ? అంతా బాగానే ఉంది కానీ తన బయో పిక్ లో విద్య బాలన్ ను ఎందుకు నటించమన్నట్టో మరి !!

  •  
  •  
  •  
  •  

Comments