అది తీసేసిన తరువాతే హాట్ సీన్ లో నటిస్తుందట..సన్నీలియోన్ క్రేజీ సెంటిమెంట్..!!

Sunday, October 15th, 2017, 04:14:46 PM IST

శృంగార తారగా ముద్ర పడిన తరువాత బాలీవుడ్ కు వచ్చి సత్తా చాటుతోంది సన్నిలియోన్. సన్నీలియోన్ లాంటి నటిని చూసిన వారికెవరికైనా.. ఆమెకు సెంటిమెంట్లు. పట్టింపులు లాంటివి పెద్దగా ఉండవని భావిస్తారు. కానీ ఈ అందాల భామకు కూడా ఓ క్రేజీ సెంటిమెట్ ఉంది. ఈ విషయం ఇటీవల ఓ చిత్ర షూటింగ్ సందర్భంగా బయట పడింది.

ఆ సినిమాలో సన్నీ హాట్ సీన్ లో నటించాల్సి ఉంది. షూట్ కు అంతా సిద్ధం అయింది. కానీ సన్నీ లియోన్ మాత్రం సెట్స్ నుంచి ఉన్నట్లుండి మాయమైందట. ఎక్కడికి వెళ్లిందని ఆరా తీయగా.. ఆమె వెలికి ఉన్న ఉంగరాన్ని తన మేనేజర్ కి ఇవ్వడానికి వెళ్లిందని తెలిసింది. ఎందుకు అలా చేసిందంటే ఆ ఉంగరం ఆమె భర్త తొడిగిందట. అది చేతికి ఉండాగా శృంగార సన్నివేశాల్లో సన్నీ నటించదని తెలిసింది. ఈ సెంటిమెంట్ బాగానే ఉన్న సన్నీ పై మాత్రం సెటైర్లు పడుతున్నాయి. మరి కొందరు మాత్రం సన్నీ సెంటిమెట్ క్రేజీగా ఉందని అంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments