షాక్ … ఏకంగా సన్నీ ప్యాంటులో చేయి పెట్టేసాడు?

Saturday, February 25th, 2017, 11:17:55 AM IST


బాలీవుడ్ లో హాట్ హాట్ అందాలతో రెచ్చగొట్టే హాట్ భామ సన్నీ లియోన్ ప్రేక్షకులను రెచ్చగొట్టడం ఆమెకు పోర్న్ తో పెట్టిన విద్య. ఇక లేటెస్ట్ గా షారుఖ్ ఖాన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసి దుమ్ము రేపిన ఈ అమ్మడు లేటెస్ట్ గా తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి దుబాయ్ లో చక్కర్లు కొట్టేసింది. మామూలుగానే రెచ్చిపోయే సన్నీ ఇక తన సొంత భర్త తో రెచ్చిపోవడం ఎలా ఉంటుందో కదా … !! అందుకే లేటెస్ట్ గా ఈ అమ్మడు తన భర్త తో కలిసి హాట్ హాట్ ఆ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది .. అందులో అంత ఎం ఉందని షాక్ అవుతున్నారా .. మీరు ఆ ఫోటోలపై ఓ లుక్ వేయండి. మొగుడితో కలిసి సన్నీ ఇచ్చిన హాట్ ఫోజుల్లో అతగాడు ఆమె ప్యాంటు లోకి చేతిని పెట్టడం షాక్ ఇచ్చింది ? పైగా దానికి కామెంట్ పెడుతూ అద్భుతమైన రాత్రి అంటూ కామెంట్ కూడా పెట్టింది. సన్నీ ఇచ్చిన ఈ హాట్ ఫొటో వైరల్ అయింది. కావాలంటే ఆ ఫోటో పై మీరు ఓ లుక్ వేయండి. అన్నట్టు ఈ అమ్మడు ప్రస్తుతం అజయ్ దేవగన్ నటిస్తున్న బాద్షా హో సినిమాలో నటిస్తుంది.