ఆ విషయంలో సన్నీనిజంగా టాపే ?

Saturday, December 2nd, 2017, 11:17:29 AM IST

బాలీవుడ్ హాట్ పోర్న్ పాప .. సన్నీ అంటే ఎలాంటి క్రేజ్ ఉందొ కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ క్రేజ్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది తప్ప ఎక్కడ తగ్గడం లేదు .. ఇది నిజం .. కావాలంటే ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. బాలీవుడ్ లో ఉన్న గ్లామర్ భామలను పక్కకు నెట్టేసి మొదటి స్తానం చేరుకుంది ఈ భామ. మొత్తానికి ఈ ఏడాదిపూర్తీ కావొస్తుంది .. తాజాగా యాహూ సెర్చ్ ఇంజన్ లో నెటిజన్స్ ఎక్కువగా సెర్స్ చేసిన పేరు ఎవరిదో తెలుసా .. సన్నీ లియోన్ దే ? యాహూ తాజా గా ఇండియన్ నెటిజన్స్ పై చేసిన సర్వే లో సన్నీ పేరు టాప్ అని తేలింది. ఆమె తరువాతి స్థానాల్లో .. ప్రియాంకా చోప్రా, ఐశ్వర్య రాయ్ లు ఉన్నారు. మొత్తానికి రోజు రోజుకు సన్నీ తన క్రేజ్ పెంచుకునే విషయంలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంది మరి.

  •  
  •  
  •  
  •  

Comments