బాబోయ్ .. సన్నీ లియోన్ కి ఏమైంది ..!

Monday, September 25th, 2017, 12:58:45 PM IST


బాలీవుడ్ సెక్సీ స్టార్ సన్నీ లియోన్ అందాలకు ఫిదా అవ్వని ప్రేక్షకుడు ఉండడు. అయితే లేటెస్ట్ గా ఆమె గ్లామర్ అందాలు ఆరబోయడం కాకుండా అందరిని భయపెట్టేందుకు సిద్ధం అయింది ? తాజాగా ఓ వీడియొని సోషల్ మీడియా లో విడుదల చేసింది సన్నీ .. అంతే ఆ వీడియొని చూసినవారంతా షాక్ అవుతున్నారు ? బాబోయ్.. సన్నీ ఏమిటి ఇలా తయారైంది ? అని !! పైగా ఆ వీడియొ ని లక్షల్లో జనం చూసేయడంతో వైరల్ అయింది .. ఇంతకీ ఆ వీడియొ ఏమిటంటే .. తాజాగా ఓ హర్రర్ సినిమాలో నటిస్తున్న సన్నీ .. తన ముఖం పై ఉన్న చర్మాన్ని పీకేస్తుంది .. అంతే రక్తం వస్తున్నా ఈ వీడియొ అందరిని భయపెట్టింది? అయితే అది నిజం కాదండోయ్ .. ఆమె ముఖానికి కృత్రిమ ఆకృతిని అతికించుకుంది .. అలా హర్రర్ సినిమా కాబట్టి .. భయపెట్టేందుకు అలా చేసింది. మరి ఈ సినిమాలో సన్నీ ఇంకెలా బయపెడుతుందో చూడాలి. అది విషయం !!

  •  
  •  
  •  
  •  

Comments