నిక్కర్ లో సురేఖ వాణి హాట్ డాన్స్ .. అదరగొట్టింది ?

Wednesday, September 21st, 2016, 10:52:02 AM IST

surekha-vani1
టాలీవుడ్ లో అక్క, అంటి, వదిన లాంటి పాత్రలతో ఆకట్టుకుంటూ, గ్లామర్ అంటి గా ఇమేజ్ క్రియేట్ చేసిన సురేఖ వాణి కి ఫాన్స్ కూడా ఎక్కువే. ఇప్పటికి తరగని అందంతో అటు గ్లామర్ గాను ఇటు నటనతోను తిరుగులేదని ప్రూవ్ చేసింది. ఇక ఈ అమ్మడు లేటెస్ట్ గా డాన్స్ చేసిన వీడియొ నెట్ లో వైరల్ అయ్యింది. పైగా ఆమెకు పెద్ద కూతురు ఉందన్న సంగతి ఈ వీడియొ చూసేదాకా ఎవరికీ తెలియదేమో. ఎందుకంటే ఆమెను చుస్తే అలా అనిపించదు మరి!! ఇక సురేఖ తన కూతురుతో కలిసి హాట్ హాట్ గా చిన్న షార్ట్ వేసుకుని చేసిన డాన్స్ చుస్తే ఈమె తన కూతురిని హీరోయిన్ గా దించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఇంట్లోనే ఇలా ట్రైనింగ్ ఇస్తుందేమో !! మొత్తానికి నిక్కర్ లో సురేఖ వాని చేసిన డాన్స్ మాత్రం సంచలనం రేపుతోంది.