హాట్ పిక్ : లేటు ఏజ్ లోనూ చెరగని అందాల ఘాటు

Wednesday, September 27th, 2017, 12:15:49 AM IST

సుస్మిత సేన కు మిస్ యూనివర్స్ కిరీటం ఊరకనే దక్కలేదేమో. లేటు వయసులో కూడా సుస్మిత అందాల మెయింటెనెన్స్ ని చూస్తే అలానే అనిపిస్తుంది. ఇటీవల ఓ స్టోర్ లాంచింగ్ కోసం సుస్మిత హైదరాబాద్ నగరానికి వచ్చింది. అక్కడ సుస్మిత అందానికి ముగ్దులు కానివారు లేరు. 41 ఏళ్ల వయసులో కూడా ఇంతలా హాట్ గా కనిపించడం ఈ బాలీవుడ్ సుందరికే చెల్లిందని అంటున్నారు.

సుస్మితలా నాలుగు పదుల వయసులో అందంగా కనిపించడానికి కమిట్మెంట్ కావాలని అంటున్నారు. 23 ఏళ్ల క్రితం మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందుకున్న సుస్మిత.. ఇప్పటికి ఆమె అందాల మెరుపులో ఎలాంటి మార్పు రాలేదనేని అంగీకరించాల్సిన నిజం. ఈ బాలీవుడ్ అందాల మగువ తెలుగులో నాగార్జున ‘రక్షకుడు’ చిత్రంలో మెరిసింది. ఏజ్ మీదపడడంతో అడపాదడపా బాలీవడ్ లో క్యారెక్టర్ రోల్స్ చేస్తోంది.

Comments