పరిశ్రమ సమస్యలపై దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం ?

Friday, April 20th, 2018, 07:10:26 PM IST

గత కొన్ని రోజులుగా సినిమా పరిశ్రమలో రేకెత్తుతున్న పలు సంఘటనలు తెలుగు పరిశ్రమను మరింత దిగజారుస్తున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ తో పాటు మెగా ఫామిలీ ఈ రోజు ఛాంబర్ లో దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ముక్యంగా కాస్టింగ్ కౌచ్ వ్యవహారం పై పలువూరు స్పందిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ వ్యవహారం పై దృష్టి సారించింది. రేపు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పలువురు పోలీస్ అధికారులు, సినిమా పెద్దలతో సమావేశం కానున్నారు. టాలీవుడ్ లో వస్తున్నా పలు విషయాలు ఇప్పుడు జాతీయ మీడియా లో ప్రచారం అవుతూ నా రచ్చ జరుగుతుంది. పలు విషయాలపై చర్చలు జరిపి సినిమా రంగంలో జరుగుతున్నా వ్యహారాలను చక్కబెట్టే పనుల్లో ఉన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments