అమ్మ అందమే తమన్నాకి వచ్చింది !

Friday, September 30th, 2016, 04:47:39 PM IST

tammu
ఈ ఫోటో చూసిన వారు..తమన్నా రెండు వేర్వేరు డ్రెస్ లలో కనిపిస్తోందని పొరపాటు పడితే అందులో ఆశ్చర్యం లేదు.ఎందుకంటే ఎందుకంటే ఆ ఫోటో లో కనిపిస్తున్నది తల్లి కూతుళ్లే కనుక. అభినేత్రి చిత్రం ప్రమోషన్ లో భాగంగా తమన్నా అచ్చు వాళ్ళ అమ్మలాగే తయారై సోషల్ మీడియా లో ఈ ఫోటోని పోస్ట్ చేసింది.

తమన్నా అచ్చు వాళ్ళ అమ్మ లగే కనిపిస్తోంది.”మా అమ్మ లవ్లీ ఫోటో దొరికింది.నేను అచ్చం అమ్మ లనే ఉండడం సంతోషం గా ఉంది”అని తమన్నా ఈ ఫోటోని పోస్ట్ చేసింది.తమన్నా, ప్రభుదేవా, సోనుసూద్ లు ప్రధాన తారాగణంగా విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న అభినేత్రి చిత్రం అక్టోబర్ 7 న విడుదలకానుంది.