బాబోయ్ .. తాప్సి ఘాటు పెంచేసిందిగా ?

Monday, October 30th, 2017, 11:17:18 AM IST

గ్లామర్ భామ తాప్సి .. ఈ మధ్య జోరు బాగా పెంచేసింది. ఈ మద్యే జూడువా 2 తో గ్లామర్ హీరోయిన్ గా ఇమేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి.. దాంతో బాలీవుడ్ లో హీరోయిన్ గా వెలగాలంటే గ్లామర్ తప్పనిసరి .. అందుకే హాట్ హాట్ గా ఫోటో షూట్ లతో పిచ్చెక్కించేందుకు సిద్ధం అయింది. ఇప్పటికే బికినీ లో రెచ్చగొట్టిన ఈ భామ మరోసారి మాక్సిమ్ అనే మ్యాగజిన్ కోసం రెచ్చిపోయి ఫోటో షూట్ ఇచ్చింది. తాజాగా ఈ ఫోటోలు మీడియా లో వైరల్ అవుతున్నాయి. తాప్సి మరి ఇంతలా రెచ్చిపోవాలా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments