ఆమెను చుస్తే నాకు జలసీ అంటున్న తాప్సి ?

Wednesday, January 31st, 2018, 02:23:53 PM IST

సొట్టబుగ్గలతో .. హాట్ హాట్ అందాలతో తెలుగు ప్రేక్షకులను తన మాయలో పడేసిన తాప్సి అంటే .. కుర్ర కారులో ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్ లో పలు చిత్రాల్లో అంటించిన ఈ చిన్నది ప్రస్తుతం బాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకుంటుంది. ఈ మద్యే జూడువా 2 తో గ్లామర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న తాప్సి ఆ దిశగానే గ్లామర్ హీరోయిన్ పాత్రలనే ఎంచుకుంటుంది. అయితే ఈ అందాల భామకు ఓ హీరోయిన్ ని చుస్తే .. జలసిగా ఉందంటూ ఓ సందర్బంగా చెప్పడం ఆసక్తి రేపుతోంది ? అందాల భామ తాప్సి కె జలసీ కలిగించిన ఆ గ్లామర్ భామ ఎవరా ? అన్న ఆరాలు ఎక్కువయ్యాయి. ఇంతకీ తాప్సి కి జలసీ పుట్టించిన హీరోయిన్ ఎవరో తెలుసా .. బాలీవుడ్ హాట్ భామ జాక్వలిన్ ఫెర్నాండెస్ అంట !! అవును తాప్సి చెప్పింది నిజమే అని అంటున్నారు కొందరు ? ఎందుకో తెలుసా జాక్వలిన్ హాట్ అందాలకు ఫిదా కానీ ప్రేక్షకుడు ఎవ్వరు ఉండరు. తాప్సి తో కలిసి జాక్విలిన్ జూడువా 2 లో నటించింది .. ఈ సినిమా సమయంలో ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది .. అయితే హాట్ అందాలు అరబోయడంతో క్రేజ్ తెచ్చుకున్న జాక్వలిన్ అందాలకు తాప్సి ఫిదా అయిందంటా .. అందుకే ఆమెకు పోటీ పడి మరి అందాలు ఆరబోసింది తాప్సి. ఆమెంటే నాకు జలసీ అని చెప్పింది ? ఈ లెక్కన జాక్వలిన్ కు తాప్సి పోటీగా మారుతుందేమో చూడాలి మరి !!