ఆ లేడి సింగర్ ఆదాయం తెలిస్తే .. షాకే !!

Saturday, November 5th, 2016, 11:21:14 AM IST

lady
నిజంగా ఓ సాధారణ లేడి సింగర్ .. ఆమె, కానీ ఆమె సంపాదన ఎంతో తెలిస్తే .. నిజంగా దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది ? 2016 లో అత్యధిక ఆదాయం ఉన్న లేడి సింగర్ గా సంచలనం రేపింది. ఫోర్బ్స్ జాబితా లిస్ట్ ప్రకారం 170 మిలియన్ డాలర్స్ .. అంటే 1133 కోట్లు ఆస్తి ఉన్న సిన్నర్ గా ఇమేజ్ తెచ్చుకుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా టేలర్ స్విఫ్ట్ ? గతంలో ఈ రికార్డ్ పాప్ స్టార్ కెటి ప్రెట్టీ పేరిట ఉంది. ఈ ఏడాది అందరిని దాటుకుని టాప్ లిస్ట్ లోకి చేరింది. సంచలన పాప్ సింగర్ మడోన్నా .. మూడో స్థానానికి పడిపొయింది. ఓకే పాప్ సింగర్ ఈ రేంజ్ లో ఏడాది సంపాదన ఉంటె ..మరి మొత్తం ఆదాయం ఇంకెంత షాక్ ఇస్తుందో చూడాలి ?