విజయసాయిరెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన టీడీపీ నేత..!

Friday, May 22nd, 2020, 03:00:35 AM IST

విజయసాయిరెడ్డి పై టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు తీవ్ర విమర్శలు చేశాడు. డాక్టర్ సుధాకర్ న్యాయం కోసం హైకోర్టులో కేసు వేస్తే ఏపీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బృందం డాక్టర్‌ కుటుంబ సభ్యులతో రాయబారం నడుపుతున్నారని విమర్శించారు. అయితే ఉద్యోగంతో పాటు ఎమ్మెల్యే సీటు ఇప్పిస్తామంటూ డాక్టర్‌ను ప్రలోభపెడుతున్నారని, రాజకీయాలు చేస్తూ దళితులపై కపట ప్రేమను చూపిస్తున్నారని ఎంఎస్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. దిగజారుడు రాజకీయాలు చేస్తూ దళితులపై కపట ప్రేమను చూపిస్తున్నారని ఎంఎస్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పై టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు తీవ్ర విమర్శలు చేశాడు. డాక్టర్ సుధాకర్ న్యాయం కోసం హైకోర్టులో కేసు వేస్తే , విజయసాయిరెడ్డి బృందం డాక్టర్‌ కుటుంబ సభ్యులతో రాయబారం నడుపుతున్నారని విమర్శించారు.

అయితే ఉద్యోగంతో పాటు ఎమ్మెల్యే సీటు ఇప్పిస్తామంటూ డాక్టర్‌ను ప్రలోభపెడుతున్నారని, రాజకీయాలు చేస్తూ దళితులపై కపట ప్రేమను చూపిస్తున్నారని ఎంఎస్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. దిగజారుడు రాజకీయాలు చేస్తూ దళితులపై కపట ప్రేమను చూపిస్తున్నారని ఎంఎస్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.