జెడ్పీటీసీ కౌంటింగ్ : జిల్లాల వారీగా ఇప్పటివరకు వెలువడిన ఫలితాలు

Wednesday, June 5th, 2019, 02:12:29 PM IST

తెలంగాణ రాష్ట్రంలో గత నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే వాటికి సంబంధించి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాలు కూడా వెలువడ్డాయి. మొత్తం 5,816 ఎంపీటీసీ, 538 జెడ్పీటీసీ స్థానాలుండగా అందులో 158 ఎంపీటీసీ స్థానాలు, 4 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అయితే మిగిలిన 5,658 ఎంపీటీసీ స్థానాలకు, 534 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా అందులో టీఆర్‌ఎస్ 449 జెడ్పీటీసీ స్థానాలను, 3571 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ 1387 ఎంపీటీసీ, 75 జెడ్పీటీసీ స్థానాలలో గెలుపొందగా, బీజేపీ మాత్రం 206 ఎంపీటీసీలు, ఎనిమిది జెడ్పీటీసీ స్థానాల్లో విజయం సాధించింది. అయితే టీడీపీ కూడా ఈ ఎన్నికలలో తన ఖాతాను తెరిచింది. టీడీపీ 21 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకోగా, వామపక్షాలు 71 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకున్నాయి. అయితే మిగిలిన మిగిలిన 581 ఎంపీటీసీ స్థానాలలో, ఆరు జెడ్పీటీసీ స్థానాలను స్వతంత్ర అభ్యర్థులు గెలుచుకున్నారు.

Telangana ZPTC 2019 Election Results
( తెలంగాణలో జిల్లాల వారీగా జెడ్పీటీసీ ఫలితాలు)
S. No District No.of Mandals TRS INC BJP Others
1 Adilabad 17 9 3 5 0
2 Komaram Bheem 15 14 1 0 0
3 Mancherial 16 12 3 0 1
4 Nirmal 18 12 5 0 1
5 Nizamabad 27 23 2 2 0
6 Jagtial 18 17 1 0 0
7 Peddapalli 13 11 2 0 0
8 Jayashankar 11 6 4 0 1
9 Bhadradri 21 16 3 0 2
10 Mahabubabad 16 14 2 0 0
11 Warangal Rural 16 16 0 0 0
12 Warangal Urban 7 7 0 0 0
13 Karimnagar 15 15 0 0 0
14 Rajanna Sircilla 12 11 1 0 0
15 Kamareddy 22 14 8 0 0
16 Sangareddy 25 20 5 0 0
17 Medak 20 18 2 0 0
18 Siddipet 23 22 1 0 0
19 Jangaon 12 12 0 0 0
20 Yadadri Bhongiri 17 12 5 0 0
21 Medchal-Malkajgiri 5 4 1 0 0
22 Rangareddy 21 16 4 0 1
23 Vikarabad 18 15 3 0 0
24 Mahabubnagar 14 14 0 0 0
25 Jogulamba Gadwal 12 12 0 0 0
26 Wanaparthy 14 13 1 0 0
27 Nagarkurnool 20 16 2 0 0
28 Nalgonda 31 24 7 0 0
29 Suryapet 23 20 3 0 0
30 Khammam 20 17 3 0 0
31 Mulugu 9 7 1 0 0
32 Narayanpet 11 9 1 1 0
Total 539 448 74 8 6

 
 

తెలంగాణలో జిల్లాల వారీగా ఎంపీటీసీ ఫలితాలు