జగన్ మంత్రి వర్గ ఫైనల్ లిస్ట్ ఇదే…

Saturday, June 8th, 2019, 01:24:57 AM IST

ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేడు తన మంత్రి వర్గ విస్తరణ జరపనున్నారు… దానికి సంబంధించినటువంటి కొత్తగా ప్రమాణస్వీకారం చేయబోయే మంత్రుల వివరాలను వెల్లడించారు. కొత్త మంత్రుల వివరాలు వరుసగా…

ధర్మాన కృష్ణదాసు
బొత్స సత్యనారాయణ
బాలినేని శ్రీనివాస్ రెడ్డి
పిల్లి సుభాష్ చంద్రబోస్
అవంతి శ్రీనివాస్
కొడాలి నాని
ఆళ్ల నాని
పేర్ని నాని
పి విశ్వరూప్
పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
పుష్ప శ్రీ వాని
కురసాల కన్నబాబు
మేకపాటి గౌతమ్ రెడ్డి
సీహెచ్ శ్రీ రంగనాథ్ రెడ్డి
పి జయరాం
శంకర్ నారాయణ
మోపిదేవి వెంకటరమణ
తానేటి వనిత
అంజాద్ బాషా
ఆదిమూల సురేష్
నారాయణ స్వామి
ఎం సుచిత్ర
వెల్లంపల్లి శ్రీనివాస్