బాబోయ్ .. రెండో సినిమాకే ఇంత డొసా అమ్మడు ?

Thursday, January 11th, 2018, 11:00:40 PM IST

ఈ మధ్య హీరోయిన్స్ గా క్రేజ్ తెచ్చుకోవడం పెద్ద విషయం ఏమి కాదు .. ఎందుకంటే హీరోయిన్స్ గా ఛాన్స్ పట్టేయాలంటే బికినీ మంత్రం జపిస్తే చాలు .. అవకాశాలు క్యూ కడతాయి .. ఒకవేళ మొదటి సినిమా అనుకున్న రేంజ్ క్రేజ్ రాలేదా .. రెండో సినిమాకే రెచ్చిపోయి అందాలు ఆరబోస్తే సరి !! ఈ విషయంలో చాలా మంది భామలు ఫాలో అవుతున్నారు. తాజాగా నిఖిల్ హీరోయిన్ కూడా డోస్ పెంచేసింది. నిఖిల్ హీరోగా వచ్చిన సూర్య వర్సెస్ సూర్య సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన త్రిదా చౌదరి. మొదటి సినిమా హిట్ అయినా కూడా ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు .. దాంతో గ్లామర్ డోస్ పెంచేందుకు సిద్ధం అయినట్టు హింట్ ఇచ్చేలా .. బీచ్ లో బికినీలతో ఫోటో షూట్ లు ఇచ్చిన ఈ భామ ప్రస్తుతం సందీప్ కిషన్ సరసన మనసుకు నచ్చింది సినిమాలో నటిస్తుంది .. తాజాగా ఈ సినిమాలో ఈ అమ్మడు బికిలో షాక్ ఇవ్వనుంది. తాజాగా ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో ఈ అమ్మడు టూ పీస్ బికినిలో షాక్ ఇచ్చిందట !! ఈ బికినీ అందాల్లో త్రిదా ని చూడ్డానికి రెండు కళ్ళు చాలవని అంటున్నాయి సినీ వర్గాలు.