షాక్ .. హేట్ స్టోరీ కోసం పిచ్చెక్కిస్తున్న ఊర్వశి ?

Saturday, October 14th, 2017, 11:40:39 PM IST


బాలీవుడ్ హాట్ భామ ఊర్వశి రౌటేలా గురించి తెలుసుగా .. మరిచిపోయేలా ఉంటుందా ఆమె అని అంటారా ? నిజమే అందాలు అరబోయడంతో ఏమాత్రం మొహమాటం లేని ఈ ముద్దుగుమ్మ మరోసారి తన అందాలను పచ్చిగా ఆరబోసేందుకు రెడీ అయింది. బాలీవుడ్ లో వచ్చిన హేట్ స్టోరీ సంచలనం రేపిన విషయం తెలిసిందే, న్యూడ్ అందాలతో ఊర్వశి షాకులమీద షాకులు ఇచ్చింది .. ఆ తరువాత మూడో సీక్వెల్ లో మరింత క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ ఇప్పుడు నాలుగోసారి రెచ్చిపోయేందుకు సిద్ధం అయింది. విశాల్ పాండ్య దర్శకత్వంలో తెరకెక్కే నాలుగో సిరీస్ మొదలైంది. దానికి సంబందించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసారు. ఫస్ట్ లుక్ లో ఊర్వశి అందాలు చూసేందుకు రెండు కళ్ళు చాలడం లేదు .. అసలే అందాల భామ పైగా హాట్ అందాలు ఆరబోస్తే ఎలా ఉంటుంది చెప్పండి. అన్నట్టు ఈ చిత్రాన్ని మార్చ్ 2న విడుదల చేస్తారట ? మరి నాలుగో సిరీస్ తో ఈ అమ్మడు ఇంకెలాంటి సంచలనం రేపుతోంది చూడాలి.