లాడెన్ కుమారుడు హతం – స్పష్టం చేసిన అమెరికా అధ్యక్షుడు

Sunday, September 15th, 2019, 02:27:18 AM IST

అప్పట్లో కొన్ని దారుణమైన సంచలనాలను సృష్టించినటువంటి అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ కొడుకు హమ్జా బిన్ లాడెన్ చచ్చిపోయాడని నేరిక అధికారులు కొద్దిరోజులుఅక్రితమే ప్రకటించారు. కాగా అప్పట్లో ఈ వార్త కొంత సంచలనాన్ని రేపింది. కానీ కొందరు ఈ విఛ్షయాన్ని నమ్మలేదు. కాగా ఇపుడు ఈ విషయాన్నీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. కాగా అమెరికా సైన్యం జరిపినటువంటి దాడుల్లో బిన్ లాడెన్ కొడుకు హమ్జా బిన్ లాడెన్ హతమయ్యాడని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేశారు. కాగా ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో అమెరికా వైమానిక సైన్యం దాడులు జరపగా, ఆ దాడుల్లో ప్రాణాలు కోల్పోయాదై సమాచారం. .