బాబోయ్…వర్మ బూతు సినిమా ట్రైలర్ వస్తుంది ?

Friday, January 12th, 2018, 10:25:23 AM IST

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసిన సంచలనమే .. తాజాగా అయన ఓ అడల్ట్ కంటెంట్ తో సినిమా చేస్తే సెన్సార్ సమస్య వస్తుంది కాబట్టి .. వెబ్ సిరీస్ ప్లాన్ చేసాడు వర్మ ..పోర్న్ స్టార్ మియా మల్కావో నటించిన గాడ్ , సెక్స్ అండ్ ట్రూత్ పేరుతొ తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ లో ఈ నెల 16న విడుదల చేస్తాడట. ఈ విషయం పై వర్మ మాట్లాడుతూ .. సన్నీ లియోన్ తో పనిచేసే అవకాశం దక్కకపోయినా మీతో పనిచేసే ఛాన్స్ వచ్చింది. ఆ అనుభవాన్ని మరువలేను నువ్వో అందమైన పెయింటింగ్ .. నేనో ఫ్రేమ్ మేకర్ అంటూ ట్విట్స్ పెట్టాడు. దాంతో ఉబ్బి తబ్బిబ్బయినా ఆమె సున్ని లియోన్ తరువాత ఇండియన్ స్క్రీన్ పై కనిపించే పోర్న్ స్టార్ నేనే అంటూ ఈ సినిమాకు సంబందించిన ఫొటోతో ట్విట్ పెట్టింది.