హాట్ గా సెల్ఫీలు తీసుకొని… అది కాస్త లీకై!

Wednesday, September 21st, 2016, 04:19:37 PM IST

vasundhara-kasyap
ప్ర‌తి ఒక్క‌రికీ ఓ ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. అది ప్రైవేట్‌గానే ఉండాలి. ఆ విష‌యంలో ఎవ్వ‌రైనా స‌రే, స్వ‌యంగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. హీరోయిన్లైతే మ‌రి కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాలి. లేదంటే ఇబ్బందులు త‌ప్ప‌వు. ఆ విష‌యం ఎన్నోమార్లు ఎంతోమందికి అనుభ‌వ‌మ‌వుతూనే ఉంటుంది. కానీ పాఠాలు మాత్రం నేర్చుకోవ‌డం లేదు. త‌మిళ హీరోయిన్ వ‌సుంధ‌ర క‌శ్య‌ప్ న‌గ్నంగా తీసుకొన్న సెల్ఫీలు బ‌య‌టికొచ్చాయి. స‌ర‌దా కొద్దీ స్వ‌యంగా తీసుకొన్న ఆ ఫొటోల్ని జాగ్ర‌త్త చేసుకోవ‌డం మాత్రం మ‌రిచి పోయింది. దాంతో అవి కాస్త లీకైయ్యాయి. నెట్‌లో ఎక్క‌డ చూసినా ఆ ఫొటోలే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. మ‌రో విశేష‌మేంటంటే ఆ ఫొటోల్లో ఆ హీరోయిన్త‌ త‌న బాయ్‌ఫ్రెండ్‌తో క‌లిసి ఉన్న‌ప్ప‌టి ఇంటిమ‌సీ స్టిల్స్ కూడా ఉన్నాయి. దీంతో అమ్మ‌డు వ్య‌వ‌హార‌మంతా బ‌ట్ట‌బయ‌లైన‌ట్ట‌యింది. వ‌సుంధ‌ర క‌శ్య‌ప్పె ద్ద క‌థానాయికేమీ కాదు కానీ, త‌మిళంలో మాత్రం ఆమెకి మంచి పేరుంది. ఎద‌పై ఓ టాటూ వేయించుకొని ఉంటుంది. ఆ టాటూ క‌నిపించేలా ప‌లు ఫొటోలు తీసుకొంది. వాటితో పాటు త‌న బాయ్‌ఫ్రెండ్‌తో క‌లిసి ముద్దుల్లో మునిగిపోయిన ఫొటోలు కూడా లీకైన వాటిలో ఉన్నాయి. ప‌దిమంది దృష్టి ప‌డాల‌ని స్వ‌యంగా వ‌సుంధ‌ర‌నే ఫొటోల్ని లీక్ చేసింద‌ని అంటున్నారు చాలామంది. ఆమె మాత్రం ఆ విష‌యంపై నోరు విప్ప‌డం లేదు.