బికినీ వేయడం గర్వంగా ఉందంటున్న పూజ ?

Monday, April 16th, 2018, 10:16:44 AM IST

అందాల భామలకు తమ క్రేజ్ ఎలా తెచ్చుకోవాలో అన్న విషయం బాగా తెలుసు. అందుకే తమ అందాలను ఆరబోసి.. షాకుల మీద షాకులు ఇస్తూ ఓ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే ఈ విషయంలో కొందరు మరో మెట్టు ఎక్కి టాప్ లెస్ .. టూ పీస్ అంటూ నానా రచ్చ చేస్తున్నారు. ఇక దువ్వాడ జగన్నాధం సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న హాట్ భామ పూజ హెగ్డే మాత్రం ఈ మధ్య బికినీ ఫోటో షూట్ లతో ఓ రేంజ్ రచ్చ చేస్తుంది. ఇప్పటికే ఈ అమ్మడి ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయం పై పూజ ఓ సందర్బంగా స్పందిస్తూ .. బికినీ వేయడం అన్నది మాములు విషయం కాదు. దానికి చాలా కష్టపడాలి. బికినీ వేయడానికి నేను సిగ్గు పడడం లేదు .. గర్వాంగా ఉందని అంటుంది. పూజ హెగ్డే బికినీ సొగసులు జనాలు షాక్ అవుతున్నారు. బికినీ వేయడం అందరికి కుదరదు .. ఎందుకంటే ఆ రేంజ్ లో గ్లామర్ ని మైంటైన్ చేయాలంటే మాములు విషయం కాదు కదా !

  •  
  •  
  •  
  •  

Comments